రాష్ట్రంలో నడుస్తున్నది కోవర్టు పాలన

రేవంత్ సవాల్ ని స్వీకరిస్తున్నా రైతుల విషయంపై చర్చ పెడతాం మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్​,బతుకమ్మ :  రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు కోవర్టు పాలన అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు. చంద్రబాబు నాయుడి కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నాడని విమర్శించారు. ఈసందర్భంగా నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగలా చేసింది ఎవరో.. తెలంగాణలో ఏ రైతును అడిగినా చెప్తారని అన్నారు.  ధాన్యం...