భీంగల్ కు కోర్టు మంజూరు హర్షనీయం

సీఎం, పీసీసీ చీఫ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం   భీంగల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణానికి ప్రభుత్వం కోర్టు ను మంజూరు చేయడం హర్షనీయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కోర్ట్ మంజూరి సందర్బంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు సీ. ఏం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హైకోర్టు విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 నూతన కోర్టులు  మంజూరి ఇచ్చిందని అందులో భీమ్...