కోర్టులు.. బెయిల్ ల చుట్టూ బీఆర్ఎస్
భూ వివాదంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సీఎంఆర్ గోల్ మాల్ లో బోధన్ షకీల్.. ఇప్పటికీ పరారీలోనే.. ఇద్దరికీ జైలు తప్పదని చర్చలు నిజామాబాద్, బతుకమ్మ: కేసులు.. బెయిల్ లు.. కోర్టులు.. పిటిషన్లు.. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరినీ కదిలించినా ఇవే మాటలు. పార్టీ అగ్రనాయకులైన కేసీఆర్, కేటీఆర్ అరెస్టు తప్పదని అధికారిక కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రభుత్వంలోని పెద్దలు తరచూ ప్రకటిస్తుండగా.. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లోని ఎమ్మెల్సీ కవిత జైలు జీవితాన్ని గడిపి బెయిల్ పై బయటికి వచ్చారు....