నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసే భారికేడ్లేను మెడికవర్ ఆసుపత్రి అధ్వర్యంలో అందజేశారు నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ ఔట్ పేషంట్ ప్రాంగణము లో శుక్రవారం ఆసుపత్రి యాజమాన్యం తరపున ఆసుపత్రి హెడ్ స్వామి ట్రాఫిక్ ఏసిపి నారాయణ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఎస్సైలు ట్రాఫిక్ సిబ్బంది, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.