సోనియా గాంధీకి కోర్టు నోటీసులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కోర్ట్ నోటీసులు జారీ అయ్యాయి. భారతదేశ పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై పిటిషన్ దాఖలైన విషయం తెలిసింది. ఈ పిటిషన్ పై మంగళవారం రౌజ్ అవెన్యూ లోని సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది పవన్ నారంగ్ వాదనలు వినిపించారు. సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారని అందుకోసం అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై...