వీడీసీ లకు న్యాయస్థానం షాక్
. . .కులం పేరిట దూషించిన అవమానించి ఐదుగురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష . . . రెండు నేరాలలో దూస్ గామ్ గ్రామ మాజీ సర్పంచ్ తో పాటు వీడీసీ సభ్యుల కు జైలు . . . జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి సుగాలి నారాయణ సంచలన తీర్పు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ నిజామాబాద్ జిల్లాలో అరాచక పాలన చేస్తు, చట్టాన్ని ఖాతరు చేయని గ్రామ అభివృద్ధి కమిటీ ల కు షాక్ ఇస్తు...