రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామం వద్ద శనివారం ఉదయం బొలెరో వాహనం కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. కర్ణాటక రాష్ట్రం హున్సాబాద్ నుంచి బోధన్ కు వెళ్తున్న కొరియర్ వాహనం ఉదయం 6.30 గంటలకు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ సంతోష్ సురక్షితంగా బయటపడ్డాడు.