కేసిఆర్ ను ఎదుర్కునే దైర్యం లేక మాపై కేసులు
. . . తప్పు చేయలేదు నిప్పు కణికలా బయటకు వస్తాం . . . భయపడే బ్లడ్ కాదు భయపేట్టే బ్లడ్ . . . నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, బతుకమ్మ: కేసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కులేకనే తనపై, కేటిఆర్ పై కేసులు నమోదు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి విడుధల తరువాత తొలిసారి నిజామాబాద్ కు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టి తరుపున అపూర్వ...