కరెంట్ షాక్ తో భార్యాభర్తలు మృతి

  . . . ఊట్ పల్లి  గ్రామంలో ఘటన  బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్‌పల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు బట్టలు ఆరబెట్టే ఇనుప వైర్‌కు కరేంట్ సరఫరా కావడంతో రత్నవత్ సంజీవ్ (38), రత్నవత్ జ్యోతి(32) దంపతులు విధ్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రత్నావత్ సంజీవ్ కు ఇద్దరు భార్యలు.. నలుగురు సంతానం.. వ్యవసాయం చేసే సంజీవ్, జ్యోతి దంపతులు ఆదివారం...