దేవక్కపేట్ అటవీ ప్రాంతంలో నాటు తుపాకులు స్వాధీనం
. . . నాటు తుపాకులు కలిగిన 9 మంది అరెస్టు . . . 9 నాటు తుపాకులు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భీంగల్ మండలం దేవక్క పేట్ - కారేపల్లి అటవీ ప్రాంతంలో చిరుతను వేటాడిన వేటగాళ్లను పట్టుకునేందుకు నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు, భీంగల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో నాటు తుపాకులతో సంచరిస్తున్న 9 మంది పట్టు బడగా వారి వద్ద 9 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్...