ఆలయాల హుండీల లెక్కింపు
బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు లో గల మారుతి మందిరం, ప్రసిద్ధ శైవ శ్రీ ఏక చక్రేశ్వరాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు శాఖ పర్యవేక్షకురాలు కమల కార్య నిర్వహణ అధికారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం హుండీలను తెరిచి లెక్కించడం జరిగింది. మారుతి మందిరంలో 7 నెలలకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 30వేల, 6వందల, 60 రూపాయలు వచ్చినట్టు, మహాశివరాత్రి పురస్కరించుకొని ఏక చక్రేశ్వర శివాలయంలో 3లక్షల, 02వేల, 9వందల, 90 రూపాయలు...