తెలంగాణలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు కౌంట్‌డౌన్
. . . ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం జుక్కల్, బతుకమ్మ : తెలంగాణలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది. నీట్ - యూజీ 2026 ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 9,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ...