బాధిత కుటుంబానికి  పరామర్శ

బతుకమ్మ, భీంగల్ : మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త జాపిరి రమేష్ వాళ్ళ సోదరుడు జాపిరి మహేష్ ఇటీవలే మరణించడంతో వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి గురువారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరణించిన మహేష్ కుటుంబానికి స్వతహాగా 25వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఇటువలె మరణించిన ఆది సురేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.... వీరి వెంట వేల్పూర్ మండల...