Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 6:04 pm Posted by : ramakrishna

బాధితునికి పరామర్శ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న, మాజీ ప్రధాన కార్యదర్శి అరెల్లి మల్లేష్ ఆదివారం బందెల రాజశేఖర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ కు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు.