బాధిత కుటుంబానికి పరామర్శ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆకుల శ్రీశైలం పెద్ద కుమారుడు ఇటీవలే యాక్సిడెంట్ లో మరణించారు. విషయం తెలసుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శనివారం వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి కుటుంబానికి ధైర్యం చెప్పారు.