టూ టౌన్ పరిధిలోని కమ్యూనల్ రౌడీషీటర్ లకు కౌన్సిలింగ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజ్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ ఏదైనా నేరంలో పాల్గొంటే అలాంటి వారి పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేనియెడల చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని నగర సీఐ హెచ్చారించారు. గురువారం పోలిస్ స్టేషన్ అవరణలో కమ్యూనిటి సస్పెక్ట్ షీట్ లు కలిగిన...