గంజాయికి అలవాటు పడిన 31 మందికి కౌన్సిలింగ్

 కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో గంజాయికి అలవాటు పడిన 31 మంది యువతకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఒక గంజాయి విక్రేతను పట్టుకోగా తన వద్ధ  గంజాయి కోనుగోలు చేసి సేవించిన వారి వివరాలను సేకరించింది ఎక్సైజ్. వారికి మంగళవారం కామారెడ్డి ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో గంజాయి సేవించిన యువతతో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ రమణ లు కామారెడ్డి...