రాత్రి వరకు కొనసాగిన కౌన్సిలింగ్

నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు నిజామాబాద్, బతుకమ్మ : డీఎస్సీ -2024లో ఎంపికైన ఉపాధ్యాయులకు మంగళవారం కౌన్సిలింగ్ జరిగింది. నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టరేట్ లో కామారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు స్థానిక కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యం కారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకు కౌన్సిలింగ్ వాయిదా వేశారు. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ లను ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 464 పోస్టులకు ఎంపికైన వారికి కౌన్సిలింగ్...