తహశీల్దార్ కార్యాలయంలో రాజ్యమేలుతున్న అవినీతి
. . . పైసా లేనిదే పని కాదు . . . ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది. పైసలు చేతిలో పడందే పనులు కావని, రోజు రోజుకి ప్రజలను పీడించే అధికారులు ఎక్కువవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా తహసీల్దార్ కార్యాలయం మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు పైరవీకారులు లేనిదే కార్యాలయంలో పనులు జరగవని కచ్చితంగా దళారితో వెళితే...