గత ప్రభుత్వం హయాంలో ప్రతి పథకంలో అవినీతి

బండి సంజయ్, అరవింద్,ఈటెల 42 శాతం బీసీ రిజర్వేషన్ కు మీరు వ్యతిరేకమ అనుకూలమా...? ప్రాథమిక సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   ఇందల్వాయి, బతుకమ్మ : గత ప్రభుత్వంలో కెసిఆర్ చేపట్టిన పథకాలు అన్నింటిలో అవినీతి ఉందని, కెసిఆర్ కుటుంబం మొత్తం త్వరలో జైలుకు వెళుతుందని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్...