ఉపాధి హామీలో అవినీతి

సామాజిక తనిఖీలో బట్టబయలు   తాడ్వాయి, బతుకమ్మ : తాడ్వాయి మండలంలోని సోమవారం గ్రామపంచాయితీ పరిధిలో సోమవారం 16వ సామాజిక తనిఖీ కార్యక్రమం బిఆర్పి కే.మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో ఒకే కుటుంబానికి బహుళ జాబుకార్డులను గుర్తించారు. ఒకరి పేరు మీద ఒకరు పని చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఫోర్జరీ సంతకాలతో పేమెంట్ చేసిన వైనం బట్టబయలైంది.  పనిచేయకుండానే 6 మంది పేర్ల మీద రూ.34,180, మాస్టర్లో పనిచేసిన వారి సంతకాలు కాకుండా సీనియర్ మేట్ తో సంతకాలు...