అవినీతికి కేరాఫ్ ఇసుక రెడ్డి
డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకె ఇస్తున్నారని, ఎక్కడ కూడా ఈ పథకాలకు లబ్ధిదారులను గ్రామసభల్లో ఎంపిక చెయ్యలేదని, ఈ ఎంపికలో అవినీతి జరుగుతొందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి భుజాలు తడుముకుంటూ నీతి, అవినీతి అంటూ వేదాలు వల్లీస్తున్నడని, సునీల్ రెడ్డి అలియాస్ ఇసుక రెడ్డే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్ అని బీయర్ఎస్ కానిస్టెన్సీ...