భీమ్ గల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు
నకీలి బిల్లు పెట్టి నిధులు స్వాహా చేసిన ప్రజా ప్రతినిధులు అధిధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్ముకై నిధుల దుర్వినియోగం భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణ మున్సిపాలిటీ పరిపాలనలో భారీ అవినీతి బాగోతం చోటుచేసుకుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పట్టణ ప్రెసిడెంట్ కనికరం మధు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ లో జరిగిన నిధుల స్వాహాః పై మంగళవారం పట్టణంలోని ఎల్ జే ఫంక్షన్ హాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిపాలనకు సంబంధించి...