నిజామాబాద్ సెంట్రల్ జైలు లో దిద్దుబాటు చర్యలు
. . . జైలర్ ఉపేంధర్ సస్పెన్షన్ . . . జైలర్ సాయి సురేష్ బదిలీ . . . జైలు సూపరింటేండేంట్ సెలవులో వెళ్లాలని అదేశాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ సెంట్రల్ జైలులో జరుగుతున్న, జరిగిన ఘటనలపై జైళ్ల శాఖ సిరియస్ యాక్షన్ కు దిగింది.సెంట్రల్ జైలులో గంజాయి వినియోగం విషయంలో ఖైదిలు చాకలీ రాజు, కర్నేలింగంలను జైలు అధికారులు చితక బాదిన ఘటనపై చర్యలకు ఉపక్రమించింది. సెంట్రల్ జైలులో గంజాయి రాక, దాని వినియోగం, ఖైదిలకు వాటి...