రోడ్డు వేయాలని కోరిన కుటుంబంపై కార్పొరేటర్ భర్త దాడి

  . . . 29వ డివిజన్‌లో ఉద్రిక్తత   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   స్థానికంగా రోడ్డు నిర్మించాలని కోరినందుకు ఓ కుటుంబంపై దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన 29వ డివిజన్‌లో జరిగినట్లు సమాచారం. బాధితుల కథనం ప్రకారం, మహమ్మద్ నహీం, ఆయన కుటుంబ సభ్యులు వర్షపు నీరు నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోడ్డు వేయాలని స్థానిక కార్పొరేటర్‌ను కోరారు. అయితే ఈ విషయంపై జరిగిన వాగ్వాదం అనంతరం కార్పొరేటర్ అనీస్ ఫాతిమా భర్త ఎం.ఏ.ఖదీర్,...