అక్రమ వెంచర్ నిర్వహణపై కలెక్టర్ కు కార్పొరేటర్ ఫిర్యాదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగర శివారులోని రెండవ డివిజన్ పరిధిలో మాణిక్ బండారు శివారు ప్రాంతల్లో అక్రమ వెంచర్ల ఏర్పాటుతో ప్రభుత్వ విలువైన స్థలాలు అన్యక్రాంతమవుతున్నాయి. గాండ్ర వెంచర్ నిర్వాహకుడు 250 ఎకరాల వెంచర్ను ఏర్పాటు చేసి వ్యవహరిస్తున్నారని స్థానిక రెండవ డివిజన్ కార్పొరేటర్ రాయసింగ్, ఇతర గ్రామస్తులు కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ నగర కార్పొరేషన్ విస్తరణ నుడా ఏర్పాటుతో విలీన గ్రామాలకు ప్రభుత్వం టి యు ఎఫ్ ఐ...