ఉమ్మడి జిల్లాలో జాతీయ జండాను ఎగురవేసేదే కార్పొరేషన్ చైర్మన్లు

. . . నిజామాబాద్ లో ఈరవత్రి అనిల్, కామారెడ్డిలో పటేల్ రమేష్ రెడ్డి . . . క్యాబినెట్ లో స్థానం లేకపోవడమే కారణం బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలిసారి జాతీయ జండా ఎగురవేసే అవకాశం కార్పొరేషన్ల చైర్మన్లకు దక్కింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర క్యాబినెట్ లో అవకాశం దక్కకపోవడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రులు జాతీయ జండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే ఆనవాయితీ...