Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 6:59 pm Posted by : ramakrishna

కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఇంటింటి ప్రచారం 

బాన్సువాడ , బతుకమ్మ : దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బిలోని తాలూకా , కొండల్ వాడి పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అసెంబ్లీ అభ్యర్థి నివర్తి రావు కు మద్దతుగా గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని ప్రజలు ఒకసారి ఆలోచించి ప్రభుత్వ ఏర్పాటు కొరకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో శెంగుళ్వార్ , సాయన్న నజీర్ ఖాజీ , నజీర్ పట్టేదర్, సాయిరాం , అశోక్ పటేల్ , ఇమ్రాన్ పటేల్ ,మౌల సాబ్ ,అహ్మద్ , సలీం , శ్రవణ్ , నరహరి , మోహన్ ,రవి ,ఫారూఖీ , సలీం ,ఇమ్రాన్ ,షకీల్, నాయకులు , ఖలేఖ్ , మనోహర్ ,వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, లక్ష్మణ్ ,పవన్ , అరున్ , శంకర్ , తోట రాజు , యమా రాములు ,మధు సుధన్ , గంగాధర్ , మారుతీ భారి,సాయిలు ,రాజు , ఆరిఫ్ ధన్రాజ్ , షాహబ్ , అజీమ్ , రాయిస్ , మన్నన్ , ఖంరోద్దిన్ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు