ప్రభుత్వ విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థల సహకారం
. . . సీఎం ఆధ్వర్యంలో ఒప్పంద పత్రాల మార్పిడి . . . సీఎస్ఆర్ కింద ముందుకు వచ్చిన సంస్థలను అభినందించిన సీఎం హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి రహేజా గ్రూప్, రామ్‌కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్‌లు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన ఈ సంస్థలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. డాక్టర్ బీఆర్...