కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల సేకరణ

  . . . గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి సీఎస్ఆర్ నిధులను సేకరిస్తున్నట్టు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నత అధికారుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ఉత్తర్వుల మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల సేకరణ ద్వారా కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచుట, కొరత గల సౌకర్యాలను మెరుగుపరచుట వంటి అవసరాల కొరకు...