అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యాశాఖ నుంచి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని టీఎస్ఏ విద్యా సంఘం నాయకులు జిల్లా ఏడి ని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజు రాయితీలంటూ, ఇంటర్నేషనల్ అంటూ, సీబీఎస్ఈ పాఠశాలలు మావి అంటూ రకరకాల పేర్లు చెప్పి విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అడ్మిషన్లు చేపడుతున్నారని తెలిపారు. ఆల్ ఫోర్స్, నారాయణ సీబీఎస్సి, శ్రీ చైతన్య సీబీఎస్సీ,...