వేగంగా విస్తరిస్తోన్న కరోనా

న్యూఢిల్లీ, బతుకమ్మ: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మే 26వ తేదీ వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 1010 కేసులు నమోదుకాగా, నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య 2,710కు పెరిగింది. ఈ లెక్కలను స్వయాన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖనే ప్రకటించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో ఫ్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్ వైరస్ కు భయపడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రాల వారీగా కేసులు.. దేశ...