5 వేలు దాటిన కరోనా కేసులు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1262 కొత్త కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు.  ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5364కు  చేరింది.