అసద్ బాబా నగర్ లో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్

  . . . పత్రాలు లేని వాహనాలు స్వాధీనం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్‌బాబా నగర్‌లో ఉన్న రాజీవ్ గృహకల్ప అపార్ట్‌ మెంట్లలో శనివారం కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని ఒక కారు, ఐదు ఆటోలు, 35 మోటార్ సైకిళ్లను గుర్తించి తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ...