కాపర్ వైర్ దొంగల అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎలక్ట్రికల్ కాపర్ చోరీ కేసులో మంగళవారం ముగ్గురిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాలోని లక్ష్మాపూర్, సమ్నాపూర్ రైల్వేష్టేషన్ మధ్యలో కొత్తగా రైల్వే ఎలక్ట్రిక్ పనలు జరుగుతున్నయి. అయితే నవంబర్ 19న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 320 మీటర్ల ఎలక్ట్రిక్ కాపర్ వైరును కట్ చేసి తీసుకు వెళ్లారు. దీనిపై ఇందుస్ ప్రాజెక్టు ప్రవేట్ లిమిటెడ్ కు చెందిన సూపర్ వైజర్ ప్రవీణ్ నవంబర్ 22న నిజామాబాద్ రైల్వే స్టేషన్...