విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ లో కాపర్ వైర్ చోరీ
. . . రూ. లక్ష యాభై వేలు ఆస్తి నష్టం భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో జైక సమీపంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చోరీకి గురైంది. గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులోని కాపర్ తీగ ఆయిల్ ను అపహరించారు. దీంతో కూరగాయల పంటకు సాగునీరు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.లక్ష యాభై వేలు నష్టం...