…. లక్ష 30 వేల రూపాయల ఆస్తి నష్టం
బతుకమ్మ, భిక్కనూర్
భిక్కనూరు: మండలంలోని గుర్జాకుంట గ్రామంలో రైతులు జైపాల్ రెడ్డి,భూపాల్ రెడ్డి, కుంట రమేష్,గొల్ల మల్లేష్,జైపాల్ రెడ్డి పంట పొలాల్లో ఆదివారం రాత్రి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్రు చోరీకి గురయ్యాయి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మ లు ధ్వంసం చేసి అందులోని కాపర్ తీగలు ఆయిల్ ను అపహరించారు దీంతో కూరగాయలు , నాటు వేసేందుకు సాగు నీరు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చోరీ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
