ఎస్సారెస్పీలో కాపర్ ఆయిల్ చోరీ
మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లక్ష్మీ కాల్వ పంప్ హౌస్ సబ్ స్టేషన్ నుంచి రూ. లక్షల విలువైన కాపర్ వైర్, కోయిల్ ఆయిల్ చోరీకి గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు స్పందించి బుధవారం ఈ ఘటనపై ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై రజినీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.