నాణ్యమైన సేవలు అందించడంలో సమన్వయం కీలకం

  . . . అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బాధితులకు నాణ్యమైన సేవలు అందించడంలో అన్ని శాఖల సమన్వయం అత్యంత కీలకమని నిజామాబాద్ అదనపు డీసీపీ ఎన్.శుభం ప్రకాష్ అన్నారు. జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ, సంక్షేమం, బాధితులకు సత్వర సహాయం అందించేందుకు  మంగళవారం నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో మొదటి సారి భరోసా సెంటర్, న్యాయ శాఖ, చైల్డ్ వెల్ఫేర్, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కో -...