వైద్యాధికారులకు, పీహెచ్ సీ సిబ్బందికి మధ్య సమన్వయం చాలా అవసరం
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.బి రాజశ్రీ . . . ఫార్మసీ అధికారులకు ఆన్ లైన్ రిపోర్టింగ్ పై శిక్షణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : వైద్యాధికారులకు పీహెచ్ సీ సిబ్బందికి మధ్య సమన్వయం చాలా అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఫార్మసీ అధికారులకు డ్రగ్ అండ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టం పై సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని...