సహకార సంస్థలు ఆర్ధిక అభివృద్ధికి దోహదపడతాయి

డీసీసీబీ డైరెక్టర్ కుంట రమేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సహకార సంస్థలు సభ్యుల ఆర్ధిక అభివృద్ధి కి దోహదపడతాయని డీసీసీబీ డైరెక్టర్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి అధ్యక్షతన సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి 2025 వ సంవత్సరం ను అంతర్జాతీయ సహకార సంవత్సరం గా ప్రకటించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు...