సహకార సంఘం మహాజన సభ వాయిదా

సిబ్బంది తీరుపై సభ్యుల ఆగ్రహం   బతుకమ్మ, కోటగిరి : కోటగిరి సహకారం సంఘం ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ కూచి సిద్దులు అధ్యక్షతన మహాజన సభను నిర్వహించగా సంఘం కార్యదర్శి విఠల్ నివేదికను చదవి వినిపించారు. సంఘం కోటి ముప్పై లక్షల రూపాయలతో  జమలను కలిగి ఉందని అన్నారు. సమావేశంలో  సిబ్బంది రైతుల పట్ల వ్యవరిస్తున్న తీరు పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విదంగా బోగస్ బోనస్ పై విచారణ  ఎంత వరకు వచ్చిందని కార్యదర్శి ప్రశ్నించారు.  బోగస్ బోనస్ పై...