సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలి
. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాగిరెడ్డిపేట, బతుకమ్మ : సహకార సంఘాలు రైతులకు సేవలందించడమే కాకుండా ఆర్థికంగా కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా పీఏసీఎస్...