పోక్సో కేసులో నేరస్తునికి 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష

  . . . నిజాంసాగర్ పోలీసుల కృషితో నేరస్తుడికి శిక్ష   . . . పోలీసులను అభినందించిన ఎస్పీ రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :   మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి అఘాయిత్యం చేయడమే కాకుండా పెళ్లి చేసుకున్న వివాహితుడికి ఫోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శేఖర్ వివాహితుడు. అదే...