డిఈవో కార్యాలయంలో సెక్షన్ల మార్పిడి వివాదం
. . . నిబంధనలకు విరుద్దంగా సెక్షన్ల కేటాయింపు . . . వర్క్ అడ్జెస్ట్ మెంట్ పేరిట ఇష్టారాజ్యాంగా సెక్షన్ల మార్పు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యాశాఖలో మొన్నటి వరకు ఇంచార్జి డిఈవోగా వ్యవహరించిన అశోక్ కుమార్ విధుల నుంచి తప్పుకోగానే జరిగిన సెక్షన్ల మార్పిడి వివాదాస్పదమౌతుంది. జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన తర్వాత జరిగిన సెక్షన్ల మార్పిడి రూల్స్ విరుద్దంగా జరిగిందనే చర్చ జరుగుతుంది. ఇంచార్జి డిఈవోను పక్కదారి...