14వ డివిజన్ లో పార్టీల కండువా వివాదం

    . . . మేయర్ సమక్షంలోనే డివిజన్ ఇంచార్జిని నెట్టివేసిన ఎంఐఎం నాయకులు   . . . శంకుస్థాపన ప్రోగ్రాం లో మజ్లిస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ నగర పాలక సంస్థలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య డెవలప్ మెంట్ కార్యక్రమంలో జరిగిన వివాదం రచ్చకెక్కింది. మేయర్ పాల్గొన్న ప్రోగ్రాంలో అధికార పార్టీకి చెందిన నేత పార్టీ కండువా వేసేందుకు యత్నించగా మజ్లీస్ పార్టీ నాయకులు అడ్డుకుని...