జైలు అధికారులను ముసిరిన వివాదాలు

బదిలీ ఐనా అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కొందరికి జిల్లా జైలులో విఐపి ట్రీట్ మెంట్ అని లేఖతో ఫిర్యాదు జైలు అధికారుల అమానుష దాడిలో జీవిత ఖైదీకి తీవ్రగాయాలు విచారణకు ఆదేశించిన జిల్లా న్యాయమూర్తి   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్ అధికారుల చుట్టు వివాదాలు ముసురుతున్నాయి. జిల్లా జైలులో పనిచేసి ఇటీవల బదిలీ ఐనా అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు ఓ జూనియర్ అసిస్టెంట్...