జైలు అధికారులను ముసిరిన వివాదాలు

బదిలీ అయిన అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కొందరికి జిల్లా జైలులో విఐపి ట్రీట్ మెంట్ అని లేఖతో ఫిర్యాదు జైలు అధికారుల అమానుష దాడిలో జీవిత ఖైదీకి తీవ్రగాయాలు విచారణకు ఆదేశాలు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్ అధికారుల చుట్టు వివాదాలు ముసురుతున్నాయి. జిల్లా జైలులో పనిచేసి ఇటీవల బదిలీ అయిన అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు ఓ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగిని వేధించినట్లు ...