వివాదాస్పదమైన శివాజీవిగ్రహ ఏర్పాటు పనులు
. అభ్యంతరం చెప్పిన ఓ వర్గం . నిరసన తెలిపిన మరో వర్గం . ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు ముప్కాల్, బతుకమ్మ: మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో శివాజీ విగ్రహ ఏర్పాటు పనులు వివాదాస్పదమయ్యాయి. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం భూమి పూజ చేశారు. పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మార్కెట్ యార్డు స్థలం వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఆదివారం రోజు ఉదయం ఓ వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం...