జీవనశైలి మార్పులతోనే అధిక రక్తపోటు నియంత్రణ

ఇన్చార్జి డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారం రాథోడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జీవనశైలి మార్పులతోనే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందని ఇన్చార్జి డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోనీ అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాలీ నిర్వహించి అవగాహన    కార్యక్రమాన్ని జిల్లా శిక్షణ కేంద్రం పిఓడిటిటిలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్య సిబ్బందికి నిర్వహించారు....